అర్థం : కలసి పని చేసే బృందము.
ఉదాహరణ :
శ్రామిక దళము సమ్మె చేసెను.
పర్యాయపదాలు : శ్రామికదళము
ఇతర భాషల్లోకి అనువాదం :
A group of people working together temporarily until some goal is achieved.
The working group was supposed to report back in two weeks.