పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాటుక అనే పదం యొక్క అర్థం.

కాటుక   నామవాచకం

అర్థం : చిన్న పిల్లలకు దిష్టికి పెట్టేది.

ఉదాహరణ : -మేము ఇక్కడ శిశువు పుట్టిన ఆరవ రోజు నుండి పల్ల వాడికి కాటుక పెట్టే ఆచారం ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

दीपक के धुएँ की कालिख जो आँखों में लगाई जाती है।

हमारे यहाँ छठी के दिन बच्चे को काजल लगाने की रस्म होती है।
कजरा, कजला, काजल, दीपकसुत, दीपध्वज, सारंग

A cosmetic preparation used by women in Egypt and Arabia to darken the edges of their eyelids.

kohl

అర్థం : కన్నులు అందంగా కనిపించడానికి పెట్టె నల్లటి పదార్థం

ఉదాహరణ : కాటుకపెట్టుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

आँखों में लगाने का सुरमा या काजल आदि।

नेत्रांजन के प्रयोग से आँखें नीरोग रहती हैं।
अंजन, अञ्जन, आँजन, आंजन, आञ्जन, नयनांजन, नयनाञ्जन, नेत्रांजन, नेत्राञ्जन

Makeup applied to emphasize the shape of the eyes.

eyeliner

అర్థం : అంజనంలాంటి కళ్లకు పెట్టుకునే మరో పదార్థం

ఉదాహరణ : కాటుకను తితువు పిల్ల రెక్కలను కాల్చి తయారుచేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का अंजन।

तित्तिरीक तीतर के परों को जलाकर बनाया जाता है।
तित्तिरीक