అర్థం : కళలు యొక్క గొప్పదనము
ఉదాహరణ :
తాజ్మహల్ మొగలుల యొక్క కళా శైలికి ఉదాహరణముగా చెప్పవచ్చు.
పర్యాయపదాలు : కళా రీతి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह शैली जो किसी विशेष कला को प्रदर्शित करे।
ताजमहल मुगलकालीन स्थापत्य की कला शैली का उत्कृष्ट उदाहरण है।A way of doing something, especially a systematic way. Implies an orderly logical arrangement (usually in steps).
method