పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలియు అనే పదం యొక్క అర్థం.

కలియు   క్రియ

అర్థం : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

ఉదాహరణ : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

పర్యాయపదాలు : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

అర్థం : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.

ఉదాహరణ : అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.

పర్యాయపదాలు : కలుసుకొను, దర్శించు, సందర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से मिलना या भेंट करना।

उसने शहर में अपने संबंधियों से भेंट की।
भेंट करना, भेंटना, मिलना, मुलाक़ात करना, मुलाकात करना

Go to see for a social visit.

I went to see my friend Mary the other day.
see

అర్థం : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ఉదాహరణ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

పర్యాయపదాలు : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

అర్థం : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ఉదాహరణ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

పర్యాయపదాలు : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना

అర్థం : ఒకరి దగ్గరికి చేరడం

ఉదాహరణ : అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు

పర్యాయపదాలు : కలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

* नियमित रूप से मिलना विशेषकर स्त्री पुरुष का या किसी के साथ स्थिर संबंध रखना।

वह एक अधेड़ आदमी से मिल रही है।
वह फिर से अपनी पहली बीबी से मिल रहा है।
डेट करना, मिलना