పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కమ్ముకొను అనే పదం యొక్క అర్థం.

కమ్ముకొను   క్రియ

అర్థం : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం

ఉదాహరణ : ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి

పర్యాయపదాలు : గుబురుగావుండు, చుట్టుకొను, ముసురుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से घेर लेना या मंडलाकार छा जाना।

आकाश में घने काले बादल मँडरा रहे हैं।
मँडराना, मँडलाना, मंडराना, मंडलाना, मडराना

అర్థం : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట

ఉదాహరణ : హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది

పర్యాయపదాలు : చుట్టుముట్టు, విస్తరించు, వ్యాపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

धूम, कीर्ति आदि का छा जाना या फैलना।

होली के दिन चारों ओर धूम मची थी।
मचना