సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : అధిక వేడి వలన ఏదేని వస్తువు యొక్క పై భాగము ఎండి నల్లబడుట.
ఉదాహరణ : మండుటెండలో మేము కములుతున్నాము.
పర్యాయపదాలు : ఎర్రగాఅయిపోవు, కమిలిపోవు, వేడికి కములు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अधिक गर्मी या जलने के कारण किसी चीज़ के ऊपरी भाग का सूख या जलकर काला पड़ना।
Become superficially burned.
ఆప్ స్థాపించండి