అర్థం : ఆమె కళ్ళు కమలాలను పోలి ఉన్నాయి
ఉదాహరణ :
రాధ కమలనయనుడైన కృష్ణుని ప్రేమించింది
పర్యాయపదాలు : కమలనయనం, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మాక్షుడు, పుండరీకాక్షుడు, రాజీవనేత్రుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी आँखे कमल के समान सुंदर हों।
राधा कमलनयन कृष्ण से प्रेम करती थी।