అర్థం : బలవంతంగా తిసుకోవడం
ఉదాహరణ :
ఆక్రమించబడిన రాష్టం అభివృద్ధిలో వున్నతంగా వుంది.
పర్యాయపదాలు : ఆక్రమించబడిన, ఆక్రమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिस पर आक्रमण या हमला न किया गया हो।
अनाक्रांत राष्ट्र उन्नति के चरम शिखर पर हैं।అర్థం : బలవంతంగా లాక్కోవడం
ఉదాహరణ :
ఆక్రమణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేశారు.
పర్యాయపదాలు : ఆక్రమణకుగురైన, ఆక్రమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिस पर आक्रमण या हमला हुआ हो।
आक्रांत जनता विद्रोह करने लगी।