అర్థం : కంటికి ఎదురుపడుట.
ఉదాహరణ :
ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
పర్యాయపదాలు : అగపడు, అగబడు, అగుపించు, ఏర్పడు, కనపడు, కనబడు, కన్పించు, కానవచ్చు, కానిపించు, గోచరమగు, గోచరించు, పొలయు, బయల్పడు
ఇతర భాషల్లోకి అనువాదం :
आँखों से दृष्टिगत होना।
आकाश में तारे दिख रहे हैं।Have a certain outward or facial expression.
How does she look?.అర్థం : ఉనికి తెలియుట జాడ తెలియుట
ఉదాహరణ :
ఈ దట్టమైన అడవిలో అప్పుడప్పుడు అడవి జంతువులు కనిపిస్తాయి.
పర్యాయపదాలు : తారసపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के सामने एकाएक कुछ क्षणों के लिए इस प्रकार उपस्थित होना और तुरंत ही अंतर्ध्यान या अदृश्य हो जाना कि उसके आकार-प्रकार, रूप-रंग आदि का ठीक और पूरा भान न हो पाये।
इस घने जंगल में कभी-कभी ही जंगली पशु झलकते हैं।అర్థం : ఏదైనా కనుల ముందుకు వచ్చినపుడు కనులకి తెలిసే భావన.
ఉదాహరణ :
నటుడు రంగస్థలంపై కనిపించాడు.
పర్యాయపదాలు : అగపడు, అగుపించు, కనబడు, కన్పించు, గోచరించు, బయల్పడు, సాక్షాత్కరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Come into sight or view.
He suddenly appeared at the wedding.అర్థం : చూచి లేదా అనుమానంతో కొంత ఊహించడం
ఉదాహరణ :
అతను వస్తున్నట్టు నాకు తోచడం లేదు
పర్యాయపదాలు : అగపడు, కనబడు, తోచు
ఇతర భాషల్లోకి అనువాదం :
देखकर या अनुमान से कुछ महसूस करना।
मुझे लग रहा है कि अब वह नहीं आएगा।