పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కదలికలేని అనే పదం యొక్క అర్థం.

కదలికలేని   క్రియ

అర్థం : శరీరపు ఏదేని అంగం అచేతన స్థితిలో నుండుట.

ఉదాహరణ : ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వలన నాకాలు నిర్జీవంగా అయిపోయింది.

పర్యాయపదాలు : జీవంలేకుండాపోవు, నిర్జీవమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के किसी अंग का अचेतन होना।

ज्यादा देर तक एक ही स्थान पर बैठने के कारण मेरा पैर सुन्न हो गया है।
सुन्न होना

Make numb or insensitive.

The shock numbed her senses.
benumb, blunt, dull, numb

కదలికలేని   విశేషణం

అర్థం : కంపించని

ఉదాహరణ : అతడు కదలని స్థంభంపైన చూస్తూ స్థిరంగా కూర్చున్నాడు

పర్యాయపదాలు : కంపంలేని, కదలని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो काँपता या हिलता न हो।

वह अकंपित स्तंभ पर नज़र टिकाए बैठा था।
अकंप, अकंपायमान, अकंपित, अकम्प, अकम्पायमान, अकम्पित, अनकंप, अनकम्प, कंपरहित, कम्परहित