పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కక్ష్య అనే పదం యొక్క అర్థం.

కక్ష్య   నామవాచకం

అర్థం : భూమి సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణ మార్గం

ఉదాహరణ : భూమి తన కక్ష్యలోనే తిరుగుతుంది.

పర్యాయపదాలు : పరిధి


ఇతర భాషల్లోకి అనువాదం :

नियत या नियमित और प्रायः गोलाकार वह मार्ग जिस पर कोई चीज़, विशेषकर खगोलीय पिंड चलती, घूमती या चक्कर लगाती हो।

पृथ्वी अपनी परिधि में घूमती है।
कक्षा, घेरा, चक्कर, परिक्रमा-पथ, परिक्रमा-मार्ग, परिधि, परिभ्रमण, प्रदक्षिणा-पथ, प्रदक्षिणा-मार्ग

The (usually elliptical) path described by one celestial body in its revolution about another.

He plotted the orbit of the moon.
celestial orbit, orbit

అర్థం : ఇంతకు ముందున్న కోపంతో ఇతరులకు హాని చేయాలనుకోవడం.

ఉదాహరణ : అతని జీవితంలో పగ అగ్గిలా రగులుతోంది.

పర్యాయపదాలు : పగ, ప్రతీకారం


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंसा के बदले में की जाने वाली हिंसा।

वह जीवनभर प्रतिहिंसा की आग में जलता रहा।
प्रतिहिंसा

The act of taking revenge (harming someone in retaliation for something harmful that they have done) especially in the next life.

Vengeance is mine; I will repay, saith the Lord.
For vengeance I would do nothing. This nation is too great to look for mere revenge.
He swore vengeance on the man who betrayed him.
The swiftness of divine retribution.
payback, retribution, vengeance