పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఓర్పు అనే పదం యొక్క అర్థం.

ఓర్పు   నామవాచకం

అర్థం : అన్నింటిని ఓర్చుకొని ఎదురుచూడడం

ఉదాహరణ : సహనశీలత విపరీత పరిస్థితుల్లో కూడా వేచి వుంటుంది.

పర్యాయపదాలు : శాంతి, సహనశీలత


ఇతర భాషల్లోకి అనువాదం :

सहनशील होने की अवस्था या भाव।

सहनशीलता की परख विपरीत परिस्थितियों में ही होती है।
ताब, सहनशीलता, सहिष्णुता

The power to withstand hardship or stress.

The marathon tests a runner's endurance.
endurance