అర్థం : ఏదైనా చేయడానికి లేదా చేయకపోవడానికి సంబంధించిన సరైనా నిర్ణయం వాగ్రూపంలో చేయడం.
ఉదాహరణ :
భీష్ముడు జీవితాంతము బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేసాడు.
పర్యాయపదాలు : ప్రతిజ్ఞచేయు, ప్రతినపూను, ప్రమాణంచేయు, శపథము చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ करने या न करने के संबंध में पक्का निश्चय करना।
भीष्म ने प्रतिज्ञा की थी कि वे आजीवन ब्रह्मचर्य व्रत का पालन करेंगे।