అర్థం : సరిసమానమైన,
ఉదాహరణ :
ఒకేవిధమైన ముఖం తరచుగా కనిపిస్తొంది.
పర్యాయపదాలు : ఒకేలావున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ఉదాహరణ :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
పర్యాయపదాలు : ఒకేరకమైన, సమమైన, సమానమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.