అర్థం : సంతోషపూర్వక సమావేశాలకు అందరు కలవడం
ఉదాహరణ :
ఈ రోజు సంగీత కార్యక్రమానికి అందరూ కూడుకున్నారు
పర్యాయపదాలు : కలిసి వుండు, కూడుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
పర్యాయపదాలు : కలిసివుండు, స్నేహంగా ఉండు
ఇతర భాషల్లోకి అనువాదం :
Have smooth relations.
My boss and I get along very well.