అర్థం : నదిలో ప్రవాహం ద్వారా కొట్టుకొచ్చిన మట్టి
ఉదాహరణ :
రైతు పొలంలోని ఒండ్రుమట్టిని పార సహాయంతో సమానం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఒండ్రుమట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
नदी की बाढ़ से बहकर आई हुई मिट्टी।
किसान खेत में पंककर्वट को पाटे की सहायता से बराबर कर रहा है।