అర్థం : గెంతులేయ్యడం
ఉదాహరణ :
చెఱువులో చేపలు పైకి ఎగురుతూ ఉంటాయి.
పర్యాయపదాలు : జంగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గాలికి పైకి లేవడం
ఉదాహరణ :
ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పేపర్లు గాలికి పైకి లేవడం
ఉదాహరణ :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
పర్యాయపదాలు : లేచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.అర్థం : రెక్కలతో చేసే పని
ఉదాహరణ :
గాలికి పడవ సముద్రంపైన ఎగురుతోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
आकाश मार्ग से या हवा में होकर एक स्थान से दूसरे स्थान पर जाना।
हवाई जहाज़ समुद्र के ऊपर से उड़ रहा था।అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ఉదాహరణ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
పర్యాయపదాలు : కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
అర్థం : అత్యానందంతో పొంగి ఎగురుట
ఉదాహరణ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
పర్యాయపదాలు : ఎగిరిగంతులేయు, గెంతు, దుముకు
ఇతర భాషల్లోకి అనువాదం :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।