పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎక్కువ అనే పదం యొక్క అర్థం.

ఎక్కువ   నామవాచకం

అర్థం : ఒకటికంటే ఎక్కువ సంఖ్యలోవున్న విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ప్రత్యయం.

ఉదాహరణ : చాలా మంది ఈ విషయాన్ని సమర్ధించారు.

పర్యాయపదాలు : అనేకము, ఎన్నో, చాలా


ఇతర భాషల్లోకి అనువాదం :

(जंतु आदि की) बड़ी संख्या।

बहुतों ने इस बात का समर्थन किया।
कई, बहुत

అర్థం : అవసరాలకు ఔచిత్యంగా

ఉదాహరణ : ఏ వస్తువైన కూడా అధికం మంచిదిగా ఉండదు

పర్యాయపదాలు : అధికం, చాలా


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या बात का आवश्यकता या औचित्य से अधिक या गम्भीर होने की अवस्था या भाव।

किसी भी चीज का अतिरेक अच्छा नहीं होता।
अतिरेक

The state of being more than full.

excess, overabundance, surfeit

ఎక్కువ   విశేషణం

అర్థం : తక్కువ కానిది

ఉదాహరణ : డాక్టర్ సాహెబ్, పిల్లాడిని ఇప్పుడు ఎక్కువ రొట్టెలు తినమన్నాడు.

పర్యాయపదాలు : అధికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

आधे से कुछ ही कम या अधिक।

डॉक्टर साहब, मेरा बच्चा अब आधिक रोटी खाने लगा है।
आधिक, आधेक, लगभग आधा

అర్థం : ఉండవలసిన లేదా కావలసినదాని కంటే మించి ఉండటం

ఉదాహరణ : నేను నా అదనపు బరువును తగ్గించుకొవటంలో సఫలుణ్ణి కాలేదు.

పర్యాయపదాలు : అదనం, అధికం


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारणतः जितना होना चाहिए या होता हो उससे अधिक।

मैं अपना अतिरिक्त वजन घटाने में असफल रही।
अतिरिक्त, सरप्लस, सर्प्लस

More than is needed, desired, or required.

Trying to lose excess weight.
Found some extra change lying on the dresser.
Yet another book on heraldry might be thought redundant.
Skills made redundant by technological advance.
Sleeping in the spare room.
Supernumerary ornamentation.
It was supererogatory of her to gloat.
Delete superfluous (or unnecessary) words.
Extra ribs as well as other supernumerary internal parts.
Surplus cheese distributed to the needy.
excess, extra, redundant, spare, supererogatory, superfluous, supernumerary, surplus

అర్థం : అధిక స్థితిలో ఉన్న.

ఉదాహరణ : నాకు అతని హీనస్థితి చూచి చాలా దుఖం కలిగినది.

పర్యాయపదాలు : అపారం, అమితం, ఆధిక్యం, చాలా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मात्रा में ज़्यादा हो।

उसके पास बहुत सम्पत्ति है।
वह अगाध संपत्ति का मालिक है।
अति, अतीव, अधिक, अनल्प, अनून, अन्यून, अबेश, आकर, आत्यंतिक, आत्यन्तिक, काफ़ी, काफी, ख़ूब, खूब, गहरा, ज़्यादा, ज्यादा, बहुत, बहुल

(quantifier used with mass nouns) great in quantity or degree or extent.

Not much rain.
Much affection.
Much grain is in storage.
much

అర్థం : సాధారణము కంటే ఎక్కువ.

ఉదాహరణ : పిల్లవాడు తీవ్రమైన జ్వరముతో బాధ పడుతున్నాడు.

పర్యాయపదాలు : అమితమైన, తీవ్ర మైన


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण से ऊँचा।

बच्चे तीव्र स्वर में गा रहे थे।
अमंद, अमन्द, तीक्ष्ण, तीव्र, तेज, तेज़, बुलंद, बुलन्द

Characterized by or producing sound of great volume or intensity.

A group of loud children.
Loud thunder.
Her voice was too loud.
Loud trombones.
loud