అర్థం : మనస్సుపెట్టి విచారించడం.
ఉదాహరణ :
నేను బాగ ఆలోచించి ఆ పనిని చేపట్టాను.
పర్యాయపదాలు : ఆలోచించగా, యోచించగా, విచారముచేయగా
ఇతర భాషల్లోకి అనువాదం :
सोच विचार कर या सोच समझ कर।
सोच विचार कर ही मैंने इस काम को हाथ में लिया।