పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊతకర్ర అనే పదం యొక్క అర్థం.

ఊతకర్ర   నామవాచకం

అర్థం : కుంటి వాని చంక కింద కర్ర

ఉదాహరణ : అతను ఊతకోల సహయంతో నడుస్తున్నాడు.

పర్యాయపదాలు : ఊతకోల, చంకకర్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

वह डंडा जिसे बगल के नीचे रखकर लंगड़े लोग टेकते हुए चलते हैं।

वह बैसाखी के सहारे चल रहा था।
बैसाखी

A wooden or metal staff that fits under the armpit and reaches to the ground. Used by disabled person while walking.

crutch

అర్థం : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె

ఉదాహరణ : నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.

పర్యాయపదాలు : కర్ర, బెత్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ में लेकर चलने की सीधी पतली लकड़ी।

दादी छड़ी लेकर चल रही हैं।
कंब, छड़ी, दंडिका, पटकान, लकुट, लकुटिया, लकुटी

A stick carried in the hand for support in walking.

walking stick