పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఊగు అనే పదం యొక్క అర్థం.

ఊగు   క్రియ

అర్థం : ఏదైఅన వస్తువు అటు ఇటు కదలడం

ఉదాహరణ : నేను కుర్చున్న మంచం ఊగుతుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का मचमच शब्द करना।

मेरे बैठते ही खटिया मचकने लगी।
मचकना, मचना, मचमचाना

Make a high-pitched, screeching noise.

The door creaked when I opened it slowly.
My car engine makes a whining noise.
creak, screak, screech, skreak, squeak, whine

అర్థం : ఉత్సాహంతో అటు-ఇటు పడటం

ఉదాహరణ : పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.

పర్యాయపదాలు : తూగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मस्ती या नशे में सिर और धड़ को आगे-पीछे और इधर-उधर हिलाना।

बच्चे मस्ती में झूम रहे हैं।
शराबी नशे में झूम रहा है।
झूँमना, झूमना, लहराना

Move or sway in a rising and falling or wavelike pattern.

The line on the monitor vacillated.
fluctuate, vacillate, waver

అర్థం : ఒదులుగా అయిపోవుట లేక బిగువు తగ్గుటవలన ఊగుట.

ఉదాహరణ : ఈ యంత్రపు అన్ని భాగాలు కదులుతున్నాయి.

పర్యాయపదాలు : కదులు


ఇతర భాషల్లోకి అనువాదం :

कसाव कम हो जाना या ढीला होना।

इस मशीन के सभी पुर्जे हिल रहे हैं।
हिलना

Shake or vibrate rapidly and intensively.

The old engine was juddering.
judder, shake