అర్థం : -ఒక రసాయనం, రసాయనిక చర్య ద్వారా స్థితిని మార్చుకొనుట.
ఉదాహరణ :
సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో ఉత్ప్రేరణ అధికం అవుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह रसायन जो रासायनिक क्रिया को गति देता या बढ़ाता हो।
सल्फ्यूरिक एसिड बनाने के लिए उत्प्रेरक आवश्यक होता है।(chemistry) a substance that initiates or accelerates a chemical reaction without itself being affected.
accelerator, catalystఅర్థం : ఉత్తేజ పరచుట.
ఉదాహరణ :
నాకు చిత్రకళల పట్ల ప్రేరణ అమ్మ నుండి లభించింది.
పర్యాయపదాలు : ప్రేరణ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रभावशाली व्यक्ति या क्षेत्र की ओर से कुछ कहने या करने के लिए होनेवाला संकेत।
मुझे चित्रकला की प्रेरणा माँ से मिली।