అర్థం : పని చేయాలని అదే ధ్యాసలో వుండటం
ఉదాహరణ :
ఇప్పటికీ అతడు తన బిడ్డకు పెళ్ళి చేయాలని మనస్సును లగ్నం చేశాడు.
పర్యాయపదాలు : ఇచ్చగించు, ఇష్టించు, గర్ధించు, చిత్తగించు, ప్రియంపడు, మనసించు, మనసుంచు, మనసుపెట్టు, మనస్సులగ్నంచేయు, వలయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य या प्रयत्न में अपनी सारी शक्ति लगा देना।
अभी वे अपनी बेटी की शादी की तैयारी में जी जान से लगे हैं।Give entirely to a specific person, activity, or cause.
She committed herself to the work of God.అర్థం : అభిరుచికి అనుకూలంగా.
ఉదాహరణ :
మీరు ప్రతి వస్తువునూ ఇష్టపడాల్సిన అవసరం లేదు నాకు కలెక్టరు కావాలని ఇష్టం కలిగింది.
పర్యాయపదాలు : ఇష్టంకలుగు, ఇష్టించు, ప్రియంపడు, వలచు, హితవుపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రేమలో మునగడం
ఉదాహరణ :
ప్రియుడు! ఆ అమ్మాయికి పడిపోయాడు
పర్యాయపదాలు : పడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Have smooth relations.
My boss and I get along very well.అర్థం : ప్రేమించు.
ఉదాహరణ :
అతడు తన పిల్లలని చాలా ఇష్టపడతాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనసుకు నచ్చడం
ఉదాహరణ :
బంట్రొతు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను
ఇతర భాషల్లోకి అనువాదం :
इच्छा करना या कामना करना।
चपरासी घर जाने की इच्छा कर रहा है।