అర్థం : అంతరాయం కలుగుట.
ఉదాహరణ :
ఆమె ప్రతిరోజు పనిచేయ్యకుండా అందరికి ఇబ్బంది కల్గిస్తూ ఉంటుంది.
పర్యాయపదాలు : అడ్డగింపబడు, అవరోధం కల్గించు, ఆటంకం ఏర్పడు
ఇతర భాషల్లోకి అనువాదం :
रुधाँ या रुका हुआ होना।
नाबदान अवरुद्ध हो गया है।