పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇన్‍లాండ్ లెటర్ అనే పదం యొక్క అర్థం.

ఇన్‍లాండ్ లెటర్   నామవాచకం

అర్థం : దేశంలో మాత్రమే సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే నీలిరంగు పత్రం దీనిపై పోస్టల్ స్టాంపు అతికించనక్కర లేదు.

ఉదాహరణ : ఇన్‍లాండ్ లెటర్ లోపల ఏ వస్తువునూ వుంచకూడదు.

పర్యాయపదాలు : అంతర్ధేశపత్రం, అంతర్ధేశీయ పత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

देश के अन्दर डाक द्वारा भेजा जाने वाला वह नीला पत्र जिसमें डाक टिकट अलग से लगाने की ज़रूरत नहीं पड़ती।

अंतर्देशी के अन्दर कोई वस्तु रखकर नहीं भेजना चाहिए।
अंतर्देशी, अंतर्देशीय, अन्तर्देशी पत्र, अन्तर्देशीय पत्र