అర్థం : ఎండ్రకాయ గుర్తు కలిగిన రాశి.
ఉదాహరణ :
కర్కాటకరాశి యొక్క చిహ్నం ఎండ్రకాయ.
పర్యాయపదాలు : ఎండ్రిరాశి, కర్కాటకము, కర్కాటకరాశి
ఇతర భాషల్లోకి అనువాదం :
The fourth sign of the zodiac. The sun is in this sign from about June 21 to July 22.
cancer, cancer the crab, crab