పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆహారం అనే పదం యొక్క అర్థం.

ఆహారం   నామవాచకం

అర్థం : పశు_పక్షులు తినే ఆహారము.

ఉదాహరణ : అతను కోడిపుంజుకు ఆహారం వేస్తున్నాడు రైతు ఎద్దులకు మేత వేయడానికి వెళ్ళాడు.

పర్యాయపదాలు : మేత


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु-पक्षियों को दी जाने वाली खाद्य वस्तु।

वह मुर्गी को चारा डाल रहा है।
किसान बैलों के लिए चारा लाने गया है।
चारा

Food for domestic livestock.

feed, provender

అర్థం : ఆకలి తీర్చుకోవడానికి తినే పదార్థం

ఉదాహరణ : అమ్మ భోజనం తయారుచేసి నాన్నకోసం ఎదురు చుస్తున్నది.

పర్యాయపదాలు : అన్నం, భోజనం


ఇతర భాషల్లోకి అనువాదం :

दिन में प्रायः दो बार नियत समय पर लिया जाने वाला संपूर्ण आहार।

माँ भोजन तैयार करके पिताजी का इंतजार कर रही हैं।
वह ठाकुर जी को भोग लगाने के बाद भोजन ग्रहण करता है।
रसोई तैयार है।
अन्न, अशन, असन, आहर, आहार, खाना, जेवन, ज्योनार, डाइट, भोजन, रसोई, रोटी

The food served and eaten at one time.

meal, repast