అర్థం : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం
ఉదాహరణ :
నేను అక్కడికి తర్వాత వస్తాను.
పర్యాయపదాలు : అనంతరం, ఆమీద, ఇకమీదట, తర్వాత, పిదప, పిమ్మట
ఇతర భాషల్లోకి అనువాదం :
Happening at a time subsequent to a reference time.
He apologized subsequently.