అర్థం : మగ సింహం కానిది
ఉదాహరణ :
ఆడసింహం సింహం కంటే భయంకరమైనది .” సమర్ధగురువు రామదాసు గురుభక్తుడైన శివాజీ తన గురువు కడుపునొప్పి తగ్గించడం కోసం ఆడసింహం పాలు తెచ్చాడు.
పర్యాయపదాలు : సివంగి
ఇతర భాషల్లోకి అనువాదం :
मादा शेर।
शेरनी शेर से अधिक खूँखार होती है।A female tiger.
tigress