అర్థం : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ఉదాహరణ :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
పర్యాయపదాలు : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.అర్థం : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
ఉదాహరణ :
అతడు నా మాటలను ఖండించినాడు.
పర్యాయపదాలు : అడ్డుకొను, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవరోధముకల్పించుట.
ఉదాహరణ :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
పర్యాయపదాలు : అటకాయించు, అడ్డముచేయు, ఆపు, ప్రతిబంధకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అడ్డుచెప్పడం
ఉదాహరణ :
మంచికార్యానికి అధికారి ఎల్లప్పుడు ఆటంకపరుస్తారు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसा हो सकता है या होगा ऐसा अपने मन में समझना।
मंगला अधिकतर सही अनुमान लगाती है।Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.