అర్థం : మాటి మాటికి విరామం ఇచ్చుకుంటూ
ఉదాహరణ :
ఉండి ఉండి అతని నవ్వు అకస్మాత్తుగా వినబడుతుంది.
పర్యాయపదాలు : ఉండి ఉండి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మద్య మద్యలో ఆగుతూ.
ఉదాహరణ :
అతడు ఆగి-ఆగి మాట్లాడుతాడు.
పర్యాయపదాలు : తరుచూ ఆగి
ఇతర భాషల్లోకి అనువాదం :
विराम के साथ।
वह कार्य के दौरान रुक-रुककर मुझसे बातें भी किये जा रहा था।