పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆకు అనే పదం యొక్క అర్థం.

ఆకు   నామవాచకం

అర్థం : చెట్టు కొమ్మలకు ఉండేవి

ఉదాహరణ : అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.

పర్యాయపదాలు : పత్రం, వాతాయనం


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़-पौधों में होने वाला विशेषकर हरे रंग का वह पतला, हल्का अवयव जो उसकी टहनियों से निकलता है।

वह बाग में गिरे सूखे पत्ते एकत्र कर रहा है।
छद, दल, पत्ता, पत्र, पत्रक, परन, पर्ण, पात, वर्ह

The main organ of photosynthesis and transpiration in higher plants.

foliage, leaf, leafage

అర్థం : చిన్నపత్రం

ఉదాహరణ : మేకలు పొలాలలోని పంటల ఆకుల్ని తింటున్నాయి.

పర్యాయపదాలు : దళము, పత్రం, పుష్పదళం


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा पत्ता।

बकरियाँ खेतों में फसल की पत्तियाँ खा रही हैं।
पत्ती

The main organ of photosynthesis and transpiration in higher plants.

foliage, leaf, leafage

అర్థం : ధాతువులతో తయారుచేసిన రేకు

ఉదాహరణ : అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.

పర్యాయపదాలు : పత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु आदि का पत्तर जो काग़ज़ के समान पतला होता है।

उसने ताम्र पत्र पर लक्ष्मी यंत्र बनवाया।
पत्र, पनी, पन्नी, परनी, पर्णी

A piece of thin and flexible sheet metal.

The photographic film was wrapped in foil.
foil