అర్థం : నోటి నుండి వెలువడే అశుభమైన మాటలు
ఉదాహరణ :
రోహన్ అశుభవాక్కు పలికేవాడు అని ప్రజలు అంటుంటారు ఎందుకంటే అతడు ఏది చెప్పినా అశుభమే పలుకుతాడు, అది జరిగిపోతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके मुँह से निकली हुई अशुभ बातें प्रायः होकर रहें।
लोग कहते हैं कि रोहण कलजिब्भा व्यक्ति है क्योंकि वह जो कुछ भी अशुभ कहता है, वह घटित हो जाता है।