అర్థం : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ఉదాహరణ :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
పర్యాయపదాలు : అపరిచితమైన, ఎరగని, తెలియని
ఇతర భాషల్లోకి అనువాదం :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.అర్థం : వివేక జ్ఞానం లేనివారు.
ఉదాహరణ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
పర్యాయపదాలు : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.