అర్థం : హద్దు లేకపోవడం.
ఉదాహరణ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
పర్యాయపదాలు : అంతులేని, అధికమైన, అనంతమైన, అపారమైన, అమితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।అర్థం : పోల్చడానికి వీలులేని.
ఉదాహరణ :
మీ అందం సాటిలేనిది.
పర్యాయపదాలు : అనంతమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Eminent beyond or above comparison.
Matchless beauty.అర్థం : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
ఉదాహరణ :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
పర్యాయపదాలు : అనేకమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న