పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అన్నప్రాశన సంస్కారం అనే పదం యొక్క అర్థం.

అర్థం : చిన్న పిల్లలకు మొదటి సారిగా అన్నం తినిపించడానికి చేసే సంస్కారం

ఉదాహరణ : అన్నప్రాసన సంస్కారానికి ముందు పిల్లలకు ముఖ్యమైన ఆహారం తల్లి పాలు.

పర్యాయపదాలు : అన్నప్రాశన, తొలికుడుపు, తొలుకుడుపు, బువ్వకుడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह संस्कार जिसमें छोटे बच्चे को पहले-पहल अन्न चटाया जाता है।

अन्नप्राशन संस्कार से पहले बच्चे का मुख्य आहार उसकी माँ का दूध होता है।
अन्नप्राशन, अन्नप्राशन संस्कार, अन्नाशन, पसनी, पासनी

Any customary observance or practice.

rite, ritual