అర్థం : క్రమములో లేకపోవడం
ఉదాహరణ :
గ్రంథాలయంలో పుస్తకాలు వరసలో లేకపోవుట వలన కావలసిన పుస్తకము లభించడం లేదు.
పర్యాయపదాలు : క్రమములేని, పద్ధతిలేని, వరసలేకపోవుట, శ్రేణిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रम में न होने की अवस्था या भाव।
क्रमहीनता के कारण पुस्तकालय में मनचाही पुस्तक नहीं मिल पा रही है।A condition in which things are not in their expected places.
The files are in complete disorder.అర్థం : మరలా మరలా చెప్పే మాట లేక చేసే పని యొక్క అభ్యాసము.
ఉదాహరణ :
ఈ వాక్యములో రామ్ అను పదంమూడుసార్లు పునరావృత్తము చెందింది.
పర్యాయపదాలు : ఆవృత్తము, పునరావృత్తము
ఇతర భాషల్లోకి అనువాదం :
बार-बार किसी बात या काम के होने या किए जाने की क्रिया।
इस वाक्य में राम शब्द की पुनरावृत्ति तीन बार हुई है।