అర్థం : తెలియజేయకుండా ఉన్నట్టుండి రావడం.
ఉదాహరణ :
ఇప్పుడే మా కుటుంబ సభ్యలందరు గోవా వెళ్ళడానికి నిర్ణయం తీసుకోగానే డిల్లీలో ఉన్న పిన్ని అకస్మాత్తుగా వచ్చింది.
పర్యాయపదాలు : అకస్మాత్తు వచ్చు, హఠాత్తుగా వచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :