పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనర్హత అనే పదం యొక్క అర్థం.

అనర్హత   నామవాచకం

అర్థం : అర్హత లేకపోవుడం.

ఉదాహరణ : ఆ పనిచేయుటకు అతడు అనర్హుడు.

పర్యాయపదాలు : అయోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

कुपात्र होने की अवस्था या भाव।

कुपात्रता के कारण वह लोगों के कोपभाजन का शिकार बना।
अपात्रता, कुपात्रता

Unfitness that bars you from participation.

disqualification

అర్థం : ఒక పనికి తగనివాడు

ఉదాహరణ : ప్రజలు ఆమెను అర్హతలేనట్లుగా గుర్తిస్తున్నారు.

పర్యాయపదాలు : అయోగ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

अयोग्य ठहराने की क्रिया।

लोग उसके अनहीकरण में लगे हुए हैं।
अनहीकरण

అర్థం : యోగ్యత లేకపోవడం.

ఉదాహరణ : అయోగ్యత కారణముగా అతనికి ఆ పదవి లభించలేదు.

పర్యాయపదాలు : అనుపయుక్తత, అయోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

अयोग्य होने की अवस्था या भाव।

अयोग्यता के कारण उसे यह पद नहीं मिला।
अनर्हता, अनुपयुक्तता, अपात्रता, अयोग्यता, ना-लायकी, नालायकी

Having no qualities that would render it valuable or useful.

The drill sergeant's intent was to convince all the recruits of their worthlessness.
ineptitude, worthlessness