అర్థం : హక్కు ఉండకపోవడం.
ఉదాహరణ :
ఈ ఆస్థి పట్ల అతని అనధికారం ఋజువైన కారణంగా అతను తన దీవాను వెనక్కి తీసుకున్నాడు.
పర్యాయపదాలు : అధికార రహితం, అధికారహీనం
ఇతర భాషల్లోకి అనువాదం :
अधिकारहीन होने की अवस्था या अधिकार का न होना या प्रभुत्व का अभाव।
इस संपत्ति पर उसकी अधिकारहीनता साबित होने पर उसे अपना दावा छोड़ना पड़ा।The quality of lacking strength or power. Being weak and feeble.
impotence, impotency, powerlessness