అర్థం : అంతం లేనిది
ఉదాహరణ :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
అర్థం : అంతం కానిది.
ఉదాహరణ :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
పర్యాయపదాలు : అంతహీనమైన, అసమాప్తమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.అర్థం : హద్దు లేకపోవడం.
ఉదాహరణ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
పర్యాయపదాలు : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।అర్థం : లెక్కించుటకు వీలుకాని.
ఉదాహరణ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
పర్యాయపదాలు : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Too numerous to be counted.
Countless hours.అర్థం : పోల్చడానికి వీలులేని.
ఉదాహరణ :
మీ అందం సాటిలేనిది.
పర్యాయపదాలు : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Eminent beyond or above comparison.
Matchless beauty.