పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధ్యయనం అనే పదం యొక్క అర్థం.

అధ్యయనం   నామవాచకం

అర్థం : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.

ఉదాహరణ : రామ్ వేదాలను పఠించుచున్నాడు.

పర్యాయపదాలు : అభ్యసించటం, చదువుట, పఠించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

पुस्तक या लेख आदि में लिखी हुई बातें या विषय देखने या पढ़ने की क्रिया।

राम वेद का पठन कर रहा है।
अध्ययन, पठन, वाचन

The cognitive process of understanding a written linguistic message.

His main reading was detective stories.
Suggestions for further reading.
reading

అర్థం : చదవడం

ఉదాహరణ : పంతులుగారు నియమ పూర్వకంగా ప్రతిరోజు పఠనం చేస్తాడు.

పర్యాయపదాలు : పఠనం


ఇతర భాషల్లోకి అనువాదం :

ब्राह्मणों द्वारा किए जाने वाले षट्कर्मों में से एक।

पंडित जी नियमपूर्वक प्रतिदिन अध्ययन करते हैं।
अध्ययन, पठन, पठन-पाठन

Applying the mind to learning and understanding a subject (especially by reading).

Mastering a second language requires a lot of work.
No schools offer graduate study in interior design.
study, work