అర్థం : పని చేయుటలో అందరి కంటే చివర ఉండటం.
ఉదాహరణ :
ముందు అతడు ఉన్నతి స్థితిలో ఉన్నాడు కాని ఇప్పుడు వెనకబడిపోయాడు.
పర్యాయపదాలు : తిరోగతి, వెనుకబడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में पहले की स्थिति से बुरी स्थिति में या नीचे की ओर जाना अथवा आना।
पहले उसने खूब उन्नति की लेकिन अब उसकी अवनति हो रही है।Hang (back) or fall (behind) in movement, progress, development, etc..
dawdle, fall back, fall behind, lag