అర్థం : -అతడు ఒక ప్రత్యేక అర్హత స్థానాన్ని పొందినవాడు.
ఉదాహరణ :
-ఈ ఉద్యోగ అధికారి వీటిలో ఎక్కడా లేడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसे कोई विशेष योग्यता या क्षमता प्राप्त हो।
इस नौकरी का अधिकारी इनमें से कोई भी नहीं है।అర్థం : పరిపాలించేవాడు
ఉదాహరణ :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
పర్యాయపదాలు : అధినేత, అధిపతి, అధ్యక్షుడు, రాజు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి
ఉదాహరణ :
శ్యాం వాల్ల నాన్న సైన్య విభాగంలో చాలా పెద్ద అధికారి.
పర్యాయపదాలు : అఫీసరు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who is appointed or elected to an office and who holds a position of trust.
He is an officer of the court.అర్థం : కార్యములను నిర్వహించువాడు.
ఉదాహరణ :
ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.
పర్యాయపదాలు : కార్యదర్శి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।
इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।One who supervises or has charge and direction of.
supervisor