అర్థం : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం
ఉదాహరణ :
మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు
పర్యాయపదాలు : కిరాయికి తీసుకొను, బాడిగకు తీసుకొను, బాడుగకు తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :