అర్థం : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ఉదాహరణ :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
పర్యాయపదాలు : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
ఇతర భాషల్లోకి అనువాదం :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।అర్థం : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ఉదాహరణ :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం
ఉదాహరణ :
కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్ను నొక్కాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।
कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।Exert pressure or force to or upon.
He pressed down on the boards.