పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అతుకు అనే పదం యొక్క అర్థం.

అతుకు   నామవాచకం

అర్థం : చినిగిన దుస్తుల రంధ్రాలను మాసిక వేసి సన్నగా కుట్టుట

ఉదాహరణ : అతడు చిరిగిన చొక్కాను అతుకు వేయించాడు

పర్యాయపదాలు : జాలిపోయడం, సరిచేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

फटे या कटे हुए कपड़े के छेद में बुनावट की तरह के तागे भरकर उसे बंद करने की क्रिया।

उसने फटे कुरते को रफू कराया।
रफ़ू, रफू

Sewing that repairs a worn or torn hole (especially in a garment).

Her stockings had several mends.
darn, mend, patch

అర్థం : చొక్కా, చేతులు లేని చొక్కా మొదలైన వాటికి బలముగ నుండుటకు వేయబడే గుడ్డ

ఉదాహరణ : ఈ చొక్కాకు అతుకు వుండదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुरता, फतूही आदि में बगल के नीचे तथा कली के ऊपर का भाग।

कमीज में चौबगला नहीं होता।
चौबगला

అర్థం : గుడ్డలు,తోలు మొదలైన వాటిని కుట్టేటప్పుడు వాటి మీద అయ్యే దారపు రేకలు.

ఉదాహరణ : వస్త్రానికి అక్కడక్కడా అతుకులు వేయబడ్డాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, चमड़े आदि को सिलते समय उन पर बनने वाली धागों की रेखा।

टाँका पास-पास होने से सिलाई मज़बूत होती है।
टाँका, टांका, सिलाई टाँका, सिलाई टांका, सीवन

Joint consisting of a line formed by joining two pieces.

seam

అర్థం : ఏదైనా డిజైన్‍ని బట్టకు కుట్టడం

ఉదాహరణ : దర్జీ ఈ పైజామాకు ఆకులాంటి అతుకు బాగా కుట్టాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पाजामे आदि का वह भाग जिसमें टाँगे रहती हैं या जिससे जाँघ से टखने तक का अंग ढका रहता है।

दर्जी ने इस पाजामे की मोहरी बहुत पतली सी दी है।
पाँयँचा, पाँयचा, पौंचा, मोहरी

A cloth covering consisting of the part of a pair of trousers that covers a person's leg.

leg

అర్థం : కుత్తు లాటి వాటిల్లో పెట్టి కత్తిరించే త్రికోణ గడ్డి

ఉదాహరణ : అతుకు వేస్తే బట్టలలో బిగుతు తగ్గుతుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

कुरते आदि में लगने वाला कटा हुआ तिकोना कपड़ा।

कली लगाने से कपड़े में तनाव कम पड़ता है।
कली

A piece of material used to strengthen or enlarge a garment.

gusset, inset

అర్థం : చిరిగిన వస్త్రానికి చిరిగిన దగ్గర ఇంకో వస్త్రంతో కుట్టబడినది

ఉదాహరణ : దర్జీ చిరిగిన పైజాముకు అతుకు వేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, चमड़े आदि का छेद बंद करने के लिए ऊपर से लगाया जानेवाला टुकड़ा।

दर्जी फटे हुए पैजामे में पैबंद लगा रहा है।
चकती, थिगड़ा, थिगला, थिगली, थेगली, पैबंद

A piece of cloth used as decoration or to mend or cover a hole.

patch