అర్థం : చేతులతో నరాలు తెగేలా చేయడం
ఉదాహరణ :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.అర్థం : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ఉదాహరణ :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
పర్యాయపదాలు : అణచివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ఉదాహరణ :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
ఉదాహరణ :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।