అర్థం : మిద్దెపైకి వెళ్ళాలంటే కావలసింది
ఉదాహరణ :
ఈ నిచ్చెనకు రెండు మెట్లను తొలగించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాదముల చిహ్నాలు లేక గుర్తులు.
ఉదాహరణ :
వేటగాడు తడిభూమిపై పడిన సింహపు పదచిహ్నములను చూసి ముందుకెళ్లాడు.
పర్యాయపదాలు : కాలిగుర్తులు, పదచిహ్నములు, పాద చిహ్నాలు
ఇతర భాషల్లోకి అనువాదం :