అర్థం : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
ఉదాహరణ :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
పర్యాయపదాలు : అంగ
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.అర్థం : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
ఉదాహరణ :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
పర్యాయపదాలు : అడుగు భాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
ఉదాహరణ :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
పర్యాయపదాలు : అంగుళము
అర్థం : మరలా మరలా అడగడం
ఉదాహరణ :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
పర్యాయపదాలు : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pose a series of questions to.
The suspect was questioned by the police.అర్థం : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
ఉదాహరణ :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
పర్యాయపదాలు : ప్రశ్నించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
ఉదాహరణ :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
పర్యాయపదాలు : యాచించు అర్థించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।అర్థం : ఇది కావాలని చెప్పడం
ఉదాహరణ :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
పర్యాయపదాలు : ఆశించు, ప్రశ్నించు, యాచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.